VIDEO: మేడపల్లి చెరువు పొంగి రోడ్డుపై వరద

VIDEO: మేడపల్లి చెరువు పొంగి రోడ్డుపై వరద

HNK: నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామ చెరువు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల భయం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని శనివారం కోరుతున్నారు.