30పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వినతి

30పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వినతి

MNCL: జన్నారం మండల కేంద్రంలో మంగళవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి దనసరి అనసూయ( సీతక్క)కు జన్నారం అభివృద్ధి కమిటీ ఆద్వర్యంలో జన్నారంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల అభివృద్ధి కమిటీ నాయకులు కోడూరి చంద్రయ్య, గుడ్ల రాజన్న, ఆండ్ర పురుషోత్తం పాల్గొన్నారు.