హైదరాబాద్‌లో YCP నేత అరెస్టు
ATP: YCP నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. కాగా.. ఈ విషయంపై అసలు కారణం తెలియాల్సి ఉంది.