భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సదస్సు

భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సదస్సు

NTR: మైలవరం మండలం భవన నిర్మాణ కార్మికులు ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక కార్మిక భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 23, 24న గుంటూరులో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.