మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ

AKP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గొలుగొండ మండలంలో కృష్ణ దేవి పేట ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఏఎల్.పురంలో ఇవాళ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు.