VIDEO: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
NLR: మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తే మహిళా శక్తి వెనక తిరిగే చూసే ప్రసక్తి ఉండదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం నుంచి మహిళా శక్తిగా ఎదిగిందన్నారు. మహిళపై చేయి వేస్తే అదే అతనికి ఆఖరి రోజు అని చెప్పిన సీఎం చంద్రబాబు మాటలను గుర్తు చేశారు.