VIDEO: పసిబిడ్డతో తల్లిదండ్రుల పడిగాపులు.. ఎందుకంటే..?

VIDEO: పసిబిడ్డతో తల్లిదండ్రుల పడిగాపులు.. ఎందుకంటే..?

WGL: రాయపర్తి మండలంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరికవేడుకు చెందిన పూజిత-పవన్ కుమార్ దంపతులు తమ 54 రోజుల పసిబిడ్డకు ఆరు వారాల టీకా వేయించేందుకు శుక్రవారం మండుటెండలో బిడ్డను తీసుకుని మహబూబ్ నగర్, మైలారం, రాయపర్తి పల్లెదవాఖానాల్లో టీకా కోసం తిరిగిన టీకా లేకపోవడవంతో ఆవేదన వ్యక్తం చేశారు. టీకాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.