VIDEO: రూ. 5 లక్షలు పట్టివేత
MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద వాహన తనిఖీలో కూచారం గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ వద్ద ఆధారాలు చూపని రూ. 5 లక్షలు పట్టుబడినట్లు తూప్రాన్ సిఐ రంగకృష్ణ తెలిపారు. సంఘటన స్థలంలోనే పంచనామా ప్రక్రియను విధి విధానాల ప్రకారం పూర్తి చేసి, స్వాధీనం చేసుకున్న డబ్బును ఆర్డీవోకు అప్పగించినట్లు వివరించారు.