సురవరం సుధాకర్ రెడ్డి స్మారక సభలో ఎంపీ, ఎమ్మెల్యే

సురవరం సుధాకర్ రెడ్డి స్మారక సభలో ఎంపీ, ఎమ్మెల్యే

BHNG: రాయగిరిలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.