ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి

ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి

AP: తిరుమల పరకామణి చోరీ కేసుపై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడుకొండల వాడి దగ్గర ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ కేసులో సీఐడీ విచారణ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో నిందితులు ఎవరనేది తెలుస్తుందని అన్నారు. విచారణ పట్ల వ్యంగ్యంగా మాట్లాడే అర్హత భూమనకు లేదన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు.