పెద్దరేవల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

పెద్దరేవల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

MBNR: బాలానగర్ పెద్దరేవల్లి గ్రామ ప్రీ-ప్రైమరీ పాఠశాలను మండల విద్యాధికారి శంకర్ సందర్శించారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యత, వంటగది శుభ్రతను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.