బొడ్రాయి వద్ద.. త్వరలో సీవరేజ్ అవుట్లెట్
MDCL: చిల్కానగర్ డివిజన్ మల్లికార్జున్ నగర్, బొడ్రాయి ప్రాంతాల్లో సీవరేజ్ అవుట్లెట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో త్వరలో అవుట్లెట్ ఏర్పాటు చేస్తామని మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ హామీ ఇచ్చారు. వాటర్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ స్పందించారు.