VIDEO: గ్యాస్ బుకింగ్ కోసం బారులు తీరిన జనం

VIDEO: గ్యాస్ బుకింగ్ కోసం బారులు తీరిన జనం

E.G: రాజమండ్రి రూరల్ కాతేరు మల్లయ్య పేటలో గ్యాస్ బుకింగ్ కోసం మంగళవారం జనాలు బారులు తీరారు. మండుటెండలో సైతం క్యూలో నిలబడి తమ గృహ అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ బుకింగ్ కొరకు కుస్తీ పడుతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ బుకింగ్ ని సులభతరం చేయాలని వారు కోరుతున్నారు. ముసలివారు సైతం ఆటోలలో తరలి రావడం గమనార్హం.