CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో గురువారం MLA వరదరాజుల రెడ్డి రూ. 48.22 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేశారు. 73 మంది లబ్ధిదారులకు ఈ మొత్తాన్ని ఆయన పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17వ విడత CMRF చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్య మంత్రి సహాయనిధి పేద ప్రజలను ఎంతగానో ఆదుకుంటొందన్నారు.