విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కార్గో సేవలను తీసుకొస్తాం

విశాఖ ఎయిర్ పోర్ట్‌లో కార్గో సేవలను తీసుకొస్తాం

విశాఖ: ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడంలో పౌర విమానయాన శాఖ ఎప్పుడూ ముందు ఉంటుంది అని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కార్గో రవాణా విషయమై ఇక్కడి వ్యాపార వర్గాలు, రాజకీయ నాయకులు, ప్రజల డిమాండ్ మేరకు కార్గో రవాణాకు ప్రాదామ్యమిస్తామని శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు.