నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

నేడు మంత్రి సుభాష్ పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలు రామచంద్రపురం లో ఉన్న ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 10 గంటలకు రాజోలు నియోజకవర్గం లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొంటారు. కావున ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు గమనించాలని కోరారు.