గురుకుల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

గురుకుల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KDP: బ్రహ్మంగారిమఠం మండలం తొట్లపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సోమవారం పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించేందుకు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.