గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: పసుపులేటి వీరబాబు
BDK: భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడారి ప్రదీప్ ఆహ్వానం మేరకు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు తేనెటీ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భజన సతీష్ గారు పాల్గొన్నారు.