నర్సంపేట (మం)లో సర్పంచ్‌లు వీరే..!

నర్సంపేట (మం)లో సర్పంచ్‌లు వీరే..!

WGL: నర్సంపేట (మం)లో సర్పంచ్ విజేతల వివరాలు.. బోజ్యనాయక్ తండా- లలిత (BRS), రాజేశ్వరరావు పల్లె-సుమలత (ఇతరులు), ఆకుల తండా-రవి (BRS), ఇప్పల్ తండా -మైబూ (CON), ఏనుగుల తండా- మౌనిక (BRS), భంజిపేట్- రాజు (CON), దాసరిపల్లె- పావని (CON), కమ్మేపల్లి-లక్ష్మి (BRS), లక్నెపల్లె -రజిత (CON) రామవరం- అనిత.ఎ (CON), ముత్యాలమ్మ తండా- సురేష్ బానోతు (BRS)లు విజయం సాధించారు.