మోడల్ స్కూల్ విద్యార్థినికి పెయింటింగ్‌లో బహుమతి
MDK: చిన్న శంకరంపేట మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఆర్తిచంద్ర విజువల్ ఆర్ట్స్ టుడి ఎకో పెయింటింగ్‌లో కన్సోలేషన్ బహుమతి పొందారు. రాష్ట్రస్థాయి కళ ఉత్సవ 2025 పోటీలు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నిర్వహించారు. కన్సోలేషన్ బహుమతి పొందిన విద్యార్థి ఆర్తి చంద్రను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు