VIDEO: భయాందోళనలలో మణుగూరు చేపల మార్కెట్ ఏరియా

VIDEO: భయాందోళనలలో మణుగూరు చేపల మార్కెట్ ఏరియా

BDK: వర్షం వస్తుందంటేనే మణుగూరు చాపల మార్కెట్ ఏరియా మాంటిసోరి స్కూలు వాసులు భయపడుతున్నారు. ఎదురుగా కలవట్లు చిన్నగా ఉండటం వల్ల పై నుండి నాయుడు కుంట నుండి వచ్చే వాటర్ చిన్నపాటి వర్షానికి చాపల మార్కెట్‌ను తలపిస్తుంది. స్కూలు ఎదురుగా ఉన్న ఇండ్లు జలమయం అవుతున్నాయి. ఇండ్లలో నీరు చేరడం వల్ల చిన్న పిల్లలు బయటకు రావాలంటేనే భయంగా ఉందని స్థానికులు తెలిపారు.