ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముప్పేట దాడి

ఇరాన్ బుషెహర్ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయెల్ భీకర దాడి చేసింది. ఈ ఘటనలో పార్క్ చేసిన ప్రయాణికుల విమానం ధ్వంసమైంది. దీంతో విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలాగే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై కూడా ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది.