VIDEO: సంప్రదాయాలతో ఉగాది వేడుకలు.. ఎర్రబెల్లి శుభాకాంక్షలు

VIDEO: సంప్రదాయాలతో ఉగాది వేడుకలు.. ఎర్రబెల్లి శుభాకాంక్షలు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వగృహంలో ఉగాది పండుగ సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడే ఉగాది పండుగ ప్రతి ఇంటికి ఆనందాన్ని తీసుకువస్తుందని అన్నారు. శ్రీపరాభవ తెలుగు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.