'ఓటర్ అధికార్ యాత్ర విజయవంతం కావాలి'

ASR: ఒక వ్యక్తి ఒక ఓటు హక్కు కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర విజయవంతం కావాలని అరుకు కాంగ్రెస్ నేతలు కోరారు. బీహార్ రాష్ట్రం 23 జిల్లాల్లో 16 రోజులు జరిగే ఓటర్ అధికార యాత్రకు అరకు వేలి నుండి ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి సంపూర్ణ వెళ్ళనన్నారు. ప్రజలందరూ మోడీ ప్రభుత్వం కుట్రలను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.