వినూత్నంగా వైద్య సిబ్బంది ఆందోళన

వినూత్నంగా వైద్య సిబ్బంది ఆందోళన

NTR: వత్సవాయి మండలం చంద్రాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య సిబ్బంది వినూత్నంగా మోకాళ్లపై ఆందోళన చేశారు. జాతీయ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన పెంపుదల అమలు చేయాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్, పెండింగ్‌లో ఉన్న HWC అద్దె, కరెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.