VIDEO: 'ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలి'
NRML: లోకేటెడ్ ఉపాధ్యాయులతో పాటు 317 జీవో బాధిత ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తూ డిప్యూటేషన్ ఇవ్వాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి TGEJAC సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని కార్పొరేట్ హాస్పిటల్‌లో అమలయ్యే విధంగా ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్నారు.