VIDEO: ఘనంగా సహకార పరపతి సంఘం ఆవిర్భావ దినోత్సవం
KRNL: పెద్దకడబూరులోని సొసైటీ ఆవరణలో సహకార పరపతి సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సొసైటీ ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. సహకార సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లికార్జున మాట్లాడుతూ.. సొసైటీలు రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తున్నాయని తెలిపారు.