VIDEO: కంచెట్టి మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

VIDEO: కంచెట్టి మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

NZB: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మరణం పార్టీకి తీరని లోటని NZB రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో మంగళవారం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, గంగాధర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు.