ALERT: నగరంలో భారీ వర్షం

TG: HYDలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే, రాజేంద్రనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, సరూర్ నగర్, LBనగర్‌లోనూ కురుస్తుంది. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.