' బంగారు కుటుంబాల జాబితా సిద్దం చేయాలి'

' బంగారు కుటుంబాల జాబితా సిద్దం చేయాలి'

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పీ-4 సర్వేపై నియోజవర్గ అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారంలోగా బంగారు కుటుంబాలు జాబితా సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.