ఎర్రబెల్లి స్వర్ణకు శుభాకాంక్షలు వెల్లువ

ఎర్రబెల్లి స్వర్ణకు శుభాకాంక్షలు వెల్లువ

WGL: రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా గ్రేటర్ వరంగల్‌కు చెందిన పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పూలబొకే అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం గ్రేటర్ పరిధిలో తాజా రాజకీయ పరిస్థితుల గురుంచి చర్చించారు.