పోలీస్ కస్టడీకి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి

పోలీస్ కస్టడీకి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి

NLR: వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని విచారణ నిమిత్తం మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్. సరస్వతి ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో అక్రమ మైనింగ్ చేసినట్లు పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన్ను విచారించడానికి నెల్లూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.