చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMR: జుక్కల్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు