ఎంపీని కలిసిన ముద్దనూరు వైసీపీ అధ్యక్షులు

ఎంపీని కలిసిన ముద్దనూరు వైసీపీ అధ్యక్షులు

KDP: పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో వైసీపీ కార్యాలయంలో కడప పార్లమెంట్ సభ్యులు(ఎంపీ)వైఎస్ అవినాష్ రెడ్డిని ముద్దనూరు మండల వైసీపీ అధ్యక్షులు నడమల శ్రీధర్ రెడ్డి కలిశారు. ఎంపీ అవినాష్ రెడ్డితో ముద్దనూరు మండలంలోని పలు సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.