గురుకుల సీటు సాధించడం పట్ల అభినందనలు

NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని ఒకటవ వార్డు, శివనేనిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు కట్టంగూరు గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందటం పట్ల ఆ పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం అభినందనలు తెలిపారు. రుద్రవరం నక్షత్ర, రుద్రవరం నిత్యశ్రీ, రుద్రవరం మోక్షిత్‌లను పాఠశాల హెచ్ఎం బండ మోహన్ రెడ్డి తదితరులు అభినందించారు.