విజయనగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

విజయనగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

విజయనగరం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే అదితి గజపతిలు శనివారం శ్రీకారం చుట్టారు. PSR కాలనీలో రూ. 44 లక్షలతో ఉద్యానవనం, కనపాక, అయ్యన్నపేటలో ఉన్న ఉద్యానవనాల్లో రూ. 36 లక్షలతో మౌళిక వసతుల కల్పన, సీతం కళాశాల నుంచి JNTU వరుకు రూ. 7.12 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.