VIDEO: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గోపాలపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ప్రతి ఒక్కరికీ మేలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జీవించాలని ఆయన కోరారు.