దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్

దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్

ప్రకాశం: కంభంలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి రసూల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కంభం ఎస్సై నరసింహారావు తెలిపారు. కంభం పోలీస్ స్టేషన్లో ఎస్సై శనివారం మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎలక్ట్రికల్ షాపులో చోరికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. పోలేరమ్మ గుడిలో చోరికి గురైన కిరీటంను సైతం ఇతని వద్ద రికవరీ చేసినట్లు ఎస్సై తెలిపారు.