VIDEO: రాయలచెరువు ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!

VIDEO: రాయలచెరువు ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!

TPT: కళత్తూరుతో పాటు మరో నాలుగు గ్రామాలకు పీడ కళను మిగిల్చిన 'గండి' ఘటన అనంతరం పెద్ద రాయలచెరువు ఖాళీ అయింది. దీంతో చెరువులో చుక్క నీరు లేకుండా బయటకు వచ్చేసింది. అయితే దాదాపు 80 ఎంసీఎఫ్టీల నీరు వృథా అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్ ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ బాబును సస్పెండ్ చేశారు.