పేకాటడుతున్న ఏడుగురు అరెస్ట్

పేకాటడుతున్న ఏడుగురు అరెస్ట్

W.G: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎస్సై ఐ. వీర్రాజు కొమరాడలో పేకాట శిబిరంపై సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో పేకాటడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.17,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.