ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్యూబాకు ఆర్థిక సహాయం

ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్యూబాకు ఆర్థిక సహాయం

SRD: ఆర్థిక సంక్షోభంలో ఉన్న సోషలిస్టు క్యూబా దేశానికి మద్దతుగా పారిశ్రామిక ప్రాంతాల్లో విరాళ సేకరణ చేపట్టినట్లు CITU రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు Sandvik  పరిశ్రమలో కార్మికులతో కలిసి విరాళాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. క్యూబా కార్మిక వర్గానికి ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు మన వంతు సహాయం అవసరమని పేర్కొన్నారు.