నిజాయతీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

నిజాయతీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

NZB: పట్టణంలోని సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డుపై పోగొట్టుకున్న రూ.33,000 విలువైన మొబైల్ ఫోన్ను కానిస్టేబుల్ రహీం పాషా గుర్తించారు. దాన్ని యజమాని నవీన్ గౌడ్‌కు తిరిగి గురువారం అందజేశారు. విధి పట్ల అంకితభావంతో వ్యవహరించిన కానిస్టేబుల్ నిజాయతీ చాటుకున్న రహీం పాషాను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ అభినందించారు.