బాధిత కుటుంబాన్నికి అండగా లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

బాధిత కుటుంబాన్నికి అండగా లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

NLG: పెద్దవూర మండలం బట్టుగూడానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ట్రాక్టర్ ప్రమాదంలో నడుము, వెన్నుముకకు గాయాలై ఏడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అతని తల్లి లక్ష్మమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. శుక్రవారం వీరి దీనస్థితిని తెలుసుకున్న నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ 50 కేజీల బియ్యం, 3 నెలలకు సరిపడా నిత్యావసరాలు, రూ.2000, పండ్లు, కూరగాయలు అందించింది.