VIDEO: 72 అడుగుల వినాయకుని ప్రతిమ ఏర్పాటు

NTR: విజయవాడ విద్యాధరపురంలో డూండి గణేష్ మహోత్సవాలకు వినాయకుడు ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏటా ఇక్కడ 72 అడుగుల ఎత్తులో వినాయకుని ప్రతిభను డూండి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించి అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 27వ తేదీన జరిగే వినాయకుని పండుగకు ముస్తాబవుతున్నాడు.