జువ్వలదిన్నె అభివృద్ధిపై జగన్ కుట్రలు: ఎమ్మెల్యే

జువ్వలదిన్నె అభివృద్ధిపై జగన్ కుట్రలు: ఎమ్మెల్యే

NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ.288 కోట్లతో ఆధునిక సదుపాయాలు కల్పించి 25 వేల మత్స్యకార కుటుంబాలకు లాభం చేకూర్చామని తెలిపారు. పీపీపీ విధానాన్ని అర్థం చేసుకోకుండా వైసీపీ తప్పుదారి పట్టిస్తోందన్నారు.