ఘోర ప్రమాదం.. CCTV దృశ్యాలు

ఘోర ప్రమాదం.. CCTV దృశ్యాలు

TG: నల్గొండ బస్టాండ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు దాటుతున్న క్రమంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.