VIDEO: హన్మాజీపేట ఆలయాల్లో చోరీ

VIDEO: హన్మాజీపేట  ఆలయాల్లో చోరీ

SRCL: వేములవాడ రూరల్ మండలం హన్మాజీ పేట గ్రామంలోని మార్కండేయ స్వామి, సాయిబాబా ఆలయాలలో చోరీ జరిగింది. గ్రామాల్లోని పురాతన ఆలయంలో చోరీ జరగడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఆలయంలోని హుండీలను ప్రయత్నించి విఫలమయ్యారు. పురాతన కాలం నాటి పెద్ద గంటలను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.