VIDEO: శ్రీ మానస దేవి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు

VIDEO:  శ్రీ మానస దేవి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు

KNR: గన్నేరువరం మండలం ఖాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయ సప్తమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి బుధవారం తెలిపారు. కార్యక్రమంలో తొలి రోజు గోపూజ, గురువందనం, గణపతి పూజ, హోమములు, మానసా దేవికి 54 కిలోల పసుపుతో హరిద్రాభిషేకం, అపురూప లక్ష్మీకి 54 కిలోల కుంకుమాభిషేకం చేశారు.