VIDEO: శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ లెక్కింపు..!

VIDEO: శ్రీ రాఘవేంద్ర స్వామి హుండీ లెక్కింపు..!

KRNL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మంగళవారం పకడ్బంది ఏర్పాట్ల మధ్య స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 9 తారీఖు వరకు మొత్తం 28 రోజుల స్వామివారి హుండీని లెక్కిస్తున్నారు. ముందుగా స్వామివారి హుండీలోని నోట్లను కట్టలుగా కట్టి లెక్కిస్తున్నారు. ఇందులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.