బీజేపీ నేతలు దేవుని పేరిట ఓట్లు అడుక్కునే భిక్షగాళ్లు: టీపీసీసీ చీఫ్

బీజేపీ నేతలు దేవుని పేరిట ఓట్లు అడుక్కునే భిక్షగాళ్లు: టీపీసీసీ చీఫ్

KMR: రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టం కాకుండా బీజేపీ ఆరోపించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి బాగోతం బయట పెట్టేందుకు కామారెడ్డి బీసీల సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ నేతలు దేవుని పేరిట ఓట్లు అడుక్కునే భిక్షగాళ్లు అని మండిపడ్డారు.